ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర కూరాకుల సంఘం కన్వీనర్ గా దామోదర నరసింహులు ను నియమించినట్లు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు.ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.ఈయన నరసన్నపేట బొరిగి వలస ప్రాంతానికి చెందినవారు.నరసింహులు మాట్లాడుతూ కుల అభివృద్ధికి పాటుపడుతానని అన్నారు. ఈయన నియామకం పట్ల పలువురు కుల సంఘ పెద్దలు అభినందనలు తెలియజేశారు.
0 Comments