ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

జై దుర్గ భవాని టాక్సీ ఓనర్స్, డ్రైవర్స్ యూనియన్ నూతన కార్యవర్గం.

నరసన్నపేట:జై దుర్గ భవాని టాక్సీ ఓనర్స్, డ్రైవర్స్ యూనియన్, నరసన్నపేట
నూతన కార్యవర్గ ఎన్నికలు నరసన్నపేట పట్టణంలో నిర్వహించారు.ఈ ఎన్నికల్లో ప్రెసిడెంట్‌గా మడ్డు అప్పలరాజు, వైస్ ప్రెసిడెంట్ గా దేబారికి పైడి రాజు, కార్యదర్శి ముద్దాడ గోవిందరావు, సహాయ కార్యదర్శి గా పిలక మురళి, కోశాధికారి గా మొదలవలస అప్పలనాయుడు, సహాయ కోశాధికారి గా చింతు సూర్యనారాయణ లను టాక్సీ ఓనర్స్, డ్రైవర్స్ ఏక్రీవంగా ఎన్నుకున్నారు.ఎన్నిక అంతరము నూతన కార్యవర్గాన్ని ఘనంగా పూలమాలలతో సత్కరించి అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా నూతన కార్యవర్గం మాట్లాడుతూ టాక్సీ ఓనర్స్, డ్రైవర్స్ అభివృద్ధి కోసం కష్టపడి పని చేస్తామన్నారు. తమకి ఈ చక్కని అవకాశం ఇచ్చిన అందరికీ పేరుపేరున కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పలువురు టాక్సీ ఓనర్స్, డ్రైవర్ పాల్గొన్నారు.

Post a Comment

0 Comments