ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

కలెక్టర్ ని మర్యాద పూర్వకంగా కలసిన వైద్య ఆరోగ్య శాఖ ఎ ఓ

కలెక్టర్ ని మర్యాద పూర్వకంగా కలసిన వైద్య ఆరోగ్య శాఖ ఎ ఓ
శ్రీకాకుళం, సెప్టెంబర్ 26:- జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అకౌంట్స్ ఆఫీసర్ గా బాధ్యతలు స్వీకరించిన సువర్ణ శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ వారికి మర్యాద పూర్వకంగా కలిశారు.వైద్య ఆరోగ్యశాఖ అధికారి వారి కార్యాలయంలో అడ్మినిస్ట్రేటివ్ అధికారిగా పరపటి సువర్ణ  బాధ్యతలు స్వీకరించారు. ఈమె స్వస్థలం జిల్లాలోని ఆకాశలక్కవరం సంత బొమ్మాళి మండలం. ఇటీవల గ్రూపు ఓన్ అధికారిగా సెలెక్ట్ కాబడిన ఈమె తొలిత పోస్టింగ్ జిల్లాకు నియమితులయ్యారు.

Post a Comment

0 Comments