ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

తిలారు పీ హెచ్ సీ ని సందర్శించిన NQAS టీమ్

కోటబొమ్మాళి మండలం తిలారు పీ హెచ్ సీ ని డా krithi ఉదయ్ మరియు డా మిఖిలా లిప్చా ఆధ్వర్యంలోని "జాతీయ నాణ్యతా అంచనా ప్రమాణాలు ( NQAS ) సంస్థ ఈ రోజు సందర్శించింది.
రెండు రోజుల పాటు పరిశీలించే ఈ బృందం, మొదటి రోజు ఓపి, ఫార్మసీ, లాబొరేటరీ మరియు జాతీయ ఆరోగ్య కార్యక్రమాలైన లెప్రసీ, టీబీ, హెచ్ ఐ వి, వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం మొదలగు వాటిని పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో టెక్కలి ఇంఛార్జి డెప్యూటీ DMHO డా గణపతిరావు, డా నీరజ, డా మనీషా, డిపిఎమ్ఓ వాన సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments