ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

నరసన్నపేట నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ గా పంగ వెంకటరమణ నియామకం

నరసన్నపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ సోషల్ మీడియా కన్వీనర్ గా పంగ వెంకటరమణ నియామకం.

నరసన్నపేట:వైసీపీ సీపీ రాష్ట్ర అధ్యక్షులు,సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నరసన్నపేట నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ గా పంగ వెంకటరమణ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారని మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, వైసీపీ యువ నాయకులు యువ నాయకులు డా. ధర్మాన కృష్ణ చైతన్య తెలిపారు. ఈ మేరకు వారు ఒక ప్రకటన విడుదల చేశారు. అలాగే కో కన్వీనర్ లగా ముద్దాడ రాంజీ,రావాడ హరినాథ్,తోట భార్గవ్,నిక్కు రమేష్ లను నియమించామని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కన్వీనర్, కో కన్వీనర్లు పార్టీ అభివృద్ధికి కష్టపడి పనిచేయాలని కోరారు.

Post a Comment

0 Comments