నరసన్నపేట: సీఎం ప్రైజ్ మనీ టోర్నమెంట్ కు.. నరసన్నపేట నియోజకవర్గ క్రీడాకారులకు, నవంబర్ 19న నరసన్నపేట జూనియర్ కాలేజీ గ్రౌండ్ లో వాలీబాల్ (M&W),కబాడీ(M&W),క్రికెట్(M) ఎంపికలు నిర్వహిస్తున్నట్లు నియోజకవర్గ ఇన్చార్జి,పిడి వై.పోలి నాయుడు తెలిపారు. 17 సంవత్సరములు నిండిన క్రీడాకారులు ఆధార్ కార్డు మరియు డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్ తో ఎంపికులకు రావాలన్నారు. ఉత్సాహవంతులైన క్రీడాకారులు ఈ చక్కని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
0 Comments