ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

ప్రపంచ శాంతి కాంషిస్తూ నరసన్నపేట లయన్స్ క్లబ్ అధ్వర్యంలో చిత్రలేఖనం పోటీలు

నరసన్నపేట లయన్స్ క్లబ్ అధ్వర్యంలో ప్రభుత్వ ఉన్నతపాఠశాలలో శాంతి సందేశం తెలియజేసే చిత్ర లేఖనం పోటీలు ను నిర్వహించారు . 244 మంది విద్యార్థులు ఐదు పాఠశాలల నుండి పాల్గొన్నారు . ఎంపికయిన ముగ్గురు విజేతలు విశాఖలో జరిగె ప్రాంతీయ పోటీలలో పాల్గొంటారు . వీరికి 14 వ తేదిన పిల్లల వైద్య శిబిరం కార్యక్రమంలో బహుమతులను అందజేస్తారు . ఈకార్యక్రమంలో లయన్స్ అద్యక్షులు బాలకృష్ణ ,కార్యదర్శి శ్రీనివాసశర్మ ,ఉపాధ్యక్షులు సదాశివుణి కృష్ణ,ప్రతినిథులు వి ,సోమేశ్వరరావు ,పి ,బాలాజీ ,తూముల శ్రీను ,చింతు రామరావు ,సాయిరాం తదితరులు పాల్గొన్నారు . ఫొటొ ..పోటీలు నిర్వహిస్తున్న లయన్స్ ప్రతినిథులు .

Post a Comment

0 Comments