*సమస్యలపై ఫిర్యాద చేయొచ్చు*
*టోల్ ఫ్రీ నంబరు 1967*
*జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్*
శ్రీకాకుళం, జనవరి 11:- పౌరసరఫరాలకు సంబంధించి ఎటు వంటి సమస్య ఉన్నా రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబరుకు కాల్ చేసి సమస్యలను వివరించవచ్చని జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్ తెలిపారు. టోల్ ఫ్రీ నంబరు 1967కు ఫోన్ చేయాలన్నారు. ప్రజా పంపిణి వ్యవస్థ దాన్యం కొనుగోళ్లు, లీగల్ మెట్రాలజీ, కన్స్యూమర్ ప్రొటెక్షన్, తదితర సమస్య లపై ఫోన్ ద్వారా పిర్యాదు చేయవచ్చన్నారు. అవకాశాన్ని వినియోగించుకోని సమస్యలు ఉంటే తెలిపి పరిష్కహారం పొందాలన్నారు.
0 Comments