ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

వీర జ్ఞాపకార్ధం పేదలకు వస్త్రాలు పంపిణి

నరసన్నపేట,జనవరి-17:నరసన్నపేటకు చెందిన ప్రముఖ వ్యక్తి స్వర్గీయ వీరాచారి ఘ్నపకార్థం నరసన్నపేట స్వర్ణకారుల భవనంలో సుమారు 60 మంది స్వర్ణకార కుటుంబాలకు చెందిన బీదలకు.. ఆయన కుటుంబ సభ్యులు పార్వతి ,లక్ష్మి ,షణ్ముఖరావు ,చంద్రశేఖరరావులు ,చీరలు ,డ్రెస్సులు ,పంపిణి చెసారు. ఈకార్యక్రమంలొ వీరా కుటుంబ సభ్యులతో పాటు స్థానిక సర్పంచి శంకరరావు ,ఏ ఎం సి చైర్మన్ దాలినాయుడు ,శిష్టకరణం డైరెక్టర్ కృష్ణ ,ప్రముఖ న్యాయవాది సత్యన్నారాయణ ,వదాన్యులు విజయకుమార్ ,జి .గోపాలరావు ,స్వర్ణకార నాయకులు , గోవిందరావు , మున్నా , విశ్వనాధంలు పాల్గొన్నారు . 

Post a Comment

0 Comments