ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

తెలుగు లోగిళ్ళలోకి ఆనందాల హరివిల్లు మోసుకొచ్చే పండుగే భోగి

తెలుగు లోగిళ్ళలోకి ఆనందాల హరివిల్లు మోసుకొచ్చే పండుగే భోగి
నిత్య జీవితం లోని కష్టాలను బాధలను, చెడు ఆలోచనలను, కామ క్షోధములను, చీడ పీడలను అగ్నికి ఆహుతి చేస్తూ రాబోయే రోజుల్లో సుఖసంతోషాలను ఇమ్మని కోరుతూ ప్రజలు వేసే మంటలే భోగి మంటలు

ఈ భోగి మంటల వెలుగులతో, భోగ భాగ్యాలతో ప్రతీ ఇంట సంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షిస్తూ నరసన్నపేట నియోజకవర్గ తెలుగుదేశం నాయకులకు,కార్యకర్తలకు, అభిమానులకు మరియు ప్రజలకు & ప్రింట్ యండ్ ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులకు *భోగి పండుగ శుభాకాంక్షలు*

ఇట్లు,
మీ,
*బగ్గు రమణమూర్తి,*
మాజీ శాసనసభ్యులు & నియోజకవర్గం ఇన్చార్జి
నరసన్నపేట నియోజకవర్గం.

Post a Comment

0 Comments