ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థినికి సన్మానం

పోలాకి మండలం ఈదులవలస ఏపీ మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ విద్యార్థిని యారబాటి మౌనిక సౌత్ ఇండియా తైక్వాండలో గోల్డ్ మెడల్ సాధించింది. మౌనికను కళాశాల ప్రాంగణంలో ప్రిన్సిపాల్ పి.ప్రవీణ, వ్యాయామ ఉపాధ్యాయులు సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తమ విద్యార్థి నేషనల్ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించడం ఎంతో గర్వకారణమని అభినందించారు.

Post a Comment

0 Comments