పొలాకి:-ఆంధ్రప్రదేస్ శిష్టకరం వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషణ్ డైరెక్టర్ సదాశివుని కృష్ణ ను మరొ సారి డైరెక్టరుగా కొనసాగించే అవకాశం కల్పించినందుకు బుదవారం పోలాకి మండలం మబగాంలో ఎం.ఎల్.ఏ ధర్మాన కృష్ణదాసుకి శిష్టకరణ నాయకులు మర్యాదపర్వకంగా కలిసి దన్యవాదాలు తెలిపారు.ఈ సందర్బంగా కృష్ణ దాసుకి పుష్ప గుచ్చం ఇచ్చి దుస్సాలువా కప్పి ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో కార్పొరేషణ్ డైరెక్టర్ సదాశివుని కృష్ణ ,ఏ.పి శిష్టకరణ సంఘం జాయంట్ సెక్రటరి,ఉరిటి రాధాకృష్ణన్,జిల్లా సంఘ కోశాధికారి ఉరిటి కిరణ్ బాబు,విశ్రాన్తి ఎంపిడిఓ డబ్బీరు వెంకట రఘు,ఉరిటి జగన్నాథరావు,అంపలాం వసంతకుమార్,తదితరులు పాల్గొన్నారు.
0 Comments