నరసన్నపేట:శిష్టకరణం వెల్ఫేర్ మరియు డెవలెప్మెంట్ కార్పొరేషణ్ డైరెక్టర్గా రెండోసారి సదాశివుని కృష్ణను ,కొనసాగించినందుకు సోమవారం అనేకమంది శిష్టకరణ కులనాయకులు స్వయంగ కలిసి దుస్సాలువలతొ ,పుష్పగుచ్ఛాలతో సన్మానించి నరసన్నపేట లోని ఆయన స్వగృహంలో అభినందించారు . కృష్ణగారికి ఈ అవకాశం కల్పించిన సి ఎం జగన్మోహనరెడ్డి గారికి ,మాజి ఉపముఖ్యమంత్రి ,ధర్మాన కృష్ణదాసు గారికి ,యువనేత ధర్మాన కృష్ణచైతన్య గార్లకు అందరు కృతఙ్ఞతలు తెలిపారు . ఈ సందర్బంగ పలువురు శిష్టకరణ ఐక్యత వర్ధిల్లాలని ,జైజగన్ ,జైదాసన్న ,జయ్ కృష్ణచైతన్య వంటి నినాదాలు చెసారు . ఈ కార్యక్రమంలో వార్డుమెంబర్ రఘుపాత్రుని శ్రీదర్ (బుజ్జి ) నాయకులు సదాశివుణి ప్రభాకరరావు ,డి ,వి ,రఘు ,ఆర్ ,వైఖుంతరావు , ఉరిటి జగన్నాథరావు ,సదాశివుణి సింహాచలం ,అంపలాం వసంతకుమార్ ,చౌదరి రవికుమార్ ,అర్ చంటి డి రవి ,నందిగాం కృష్ణ ,కోర్లం మురళి ,కృష్ణమోహన్ యూవీ రమణబాబు ,బెహరా రమణమూర్తి ,సాధన ప్రభాకరావు ,బలివాడ రాము ,అర్ శ్రీను ,చౌదరి కాంతారావు డబ్బిరు సంతోష్ వెంకుమహాన్తి మధు ,తదితరులు పాల్గొన్నారు . తనకు కులం పెద్దలు చేసిన సన్మానానికి,తనకు డైరెక్టర్ అవకాశం కల్పించిన దాసన్నగారికి ,హృదయపూర్వక కృతఙ్ఞతలు ను సదాశివుణి కృష్ణ తెలిపారు .
0 Comments