శ్రీకాకుళం:-ప్రపంచ యువనైపుణ్యత దినోత్త్సవం సందర్భంగా రోటరీక్లబ్ చైర్మన్ గీతా శ్రీకాంత్ జేమ్స్ ఆవరణలో స్కిల్ డెవలప్ మెంట్ విద్యార్థులతో జేమ్స్ ఆవరణలో 200మొక్కలు నా టించారు , విద్యార్థిని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ యువత ప్రతిఒక్కరిలో ఏదో ఒక నైపుణ్యం ఉంటుందని అది గుర్తించి మెరుగు పరుచుకుంటే జీవితంలో వున్నత స్థాయికి ఎదగొచ్చని త ద్వారా దేశాభి వృద్ధిలో భాగం కావచ్చని, అందుకు ప్రతిఒక్కరు టెక్నాలజీని అందిపుచ్చుకొని సన్మార్గంలో పయనిస్తూ మంచి ఉద్యోగ వ్యాపారాలలో స్థిరపడాలని జీవితంలో స్థిరపడాలని ఆకాక్షించారు
0 Comments