ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

శిస్టకర్ణాలకు కృష్ణ ఆశాదీపం.

నరసన్నపేట:-శిష్టకరణ సంఘాల్లో నరసన్నపేట నుండి జాతీయ స్థాయి వరకు విభిన్న పదవులతో సేవ చేయటం నరసన్నపేట సంఘం అదృష్టమని విశ్రాంతి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు విశ్రాంతి మేజిస్ట్రేట్ ఎస్. ప్రభాకరరావు. అన్నారు. నరసన్నపేట శిష్టకరణం సంఘం భవనంలో జరిగిన సదాశివుని కృష్ణ అభినందన సభలో ఆయన మాట్లాడారు. ఇటీవల శ్రీకాకుళం జిల్లా శిష్టకర్ణ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయినా సందర్బంగా ఆయనకు సంఘం ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమం లొ వార్డు మెంబెర్ ఆర్ శ్రీధర్ (బుజ్జి ) సంఘం నాయకులు, అంప్లం వసంత్, ఎంవీజే మోహనరావు,కష్ప ప్రసాద్, ఆర్ వై్ఖుంట్రావు, కుప్పిలి వై్ఖుంట్రావు, ఎస్ ఎమ్ ప్రసాద్, కో ఆర్డినేటర్లు, చౌదరి రవి, ఎస్. సింహాచలం, పి ప్రభాకరరావు, డబ్బీరు రవి, ఆర్,చంటి, డబ్బీరు వెంకటరమణ, నందిగం కృష్ణ, కోర్లం, మురళి రమణ, డి సంతోష్,తదితరులు పాల్గొన్నారు. ఫోటో... సన్మానిస్తున్న, దృశ్యం. గౌరవ తమ మీడియాలో ప్రచురించ కోరుతున్నాను.

Post a Comment

0 Comments