నరసన్నపేటలోని దేశవాని పేటలో నూతనంగా రేషన్ డిపోను ఏర్పాటు చేసి, నూతంగా MDU ఆపరేటర్ పల్లి రమేష్ ను నియమించామని ZPTC చింతు అన్నపూర్ణ రామారావు తెలిపారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు రేషన్ పంపిణీ చేశారు.సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ శంకర్, PACS అధ్యక్షులు పోన్నాన దాలి నాయుడు,డీలర్ ముద్దాడ గోవిందరావు,YCP నాయకులు చింతు చిన్నప్పన్న, చింతు నరసింహులు పాల్గొన్నారు
0 Comments