నరసన్నపేట పట్టణంలోని దేశానిపేటలో కొత్తగా మంజూరైన పెన్షన్లను జెడ్పీటీసీ చింతు రామారావు శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందజేస్తున్నామని తెలిపారు.ఇంకా ఎవరైనా అర్హులై ఉండి మిగిలిపోతే తమ దృష్టికి తీసుకువస్తే తప్పకుండా అటువంటి వారికి కూడా పెన్షన్ మంజూరు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీలర్ ముద్దాడ గోవిందరావు, వైసీపీ నాయకులు చింతు నరసింహులు పాల్గొన్నారు
0 Comments