నరసన్నపేట:-నరసన్నపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రపంచ శాంతి కానిషిస్తూ డ్రీం అండ్ డేర్ అనే అంశం పై విద్యార్థులకు చిత్రాలేఖనం పోటీలు నిర్వహించమని లైన్స్ క్లబ్ అధ్యక్షులు సదాశివుని కృష్ణ తెలిపారు.ఉత్తమ చిత్రాలేఖనాలకు మొదటి, ద్వితీయ, తృతీయ, బహుమతులుంటాయాని అన్నారు. విజేతల వివరాలను లయన్స్ రీజియన్ స్థాయికి పంపనున్నట్లు తెలిపారు.కార్యక్రమం లో లయన్స్ క్లబ్ అధ్యక్షులు సెక్రెటరీ వి. నాగరాజు, కోశాధికారి, రమేష్, ప్రతినిధులు, సాయి శ్రీనివాస్ శర్మ, కే. సాయిరాం, జోన్ చైర్మన్ రంగనాధ్, పాఠశాల హెచ్ ఎం పి. వెంకట్రావు లు పాల్గొన్నారు.
0 Comments