ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

గోకలే శిశు సదన్(జి సి హోమ్) సేవలు పట్ల సంతృప్తి

నరసన్నపేటలోని గోఖలే శిశు సదనంలో(జి సి హోమ్) విద్యార్థులకు అందిస్తున్న సేవలపట్ల బాలల,వీధి బాలల సంక్షేమ శాఖా బృందం సంతృప్తిని వ్యక్తం చేసింది.మంగళవారం జి సి హోమ్ ను సందర్శించి బాలలతో మాట్లాడారు. వారికి అందిస్తున్న సేవలపై ఆరా తీశారు.రక్షణాధికారి మల్లేశ్వరరావు,కమిటీ సభ్యులు గన్నేప్పుడు, న్యాయ రక్షణధికారి లక్ష్మణరావు,కౌన్సిలర్ సీతారములు సోషల్ వర్కర్ మధురమీనాక్షి ల బృందం.. హోమ్ నిర్వహిస్తున్న రికార్డులు, వసతి పారిశుధ్యం, ఆహార మెనూ ఇతర సౌకర్యాలు ను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు.తనిఖీ బృందం అడిగిన వివరాలాన్ని అందజేసిన హోమ్ కమిటీ చైర్మన్ సదాశివుని క్రిష్ణ, వార్డెన్ రవీంద్రనాధ్ సాహు లు అభినందించారు.

Post a Comment

0 Comments