జలుమూరు: మండలం శ్రీముఖలింగం జడ్పీ హైస్కూల్లో మధ్యాహ్న భోజన పథకం పనితీరును యునైటెడ్ నేషన్స్ ఎగైనెస్ట్ కరప్షన్ నేషనల్ అంబాసిడర్ నాయుడు గారి రాజశేఖర్ పరిశీలించారు.ఈ సందర్భంగా పిల్లలకు నాణ్యమైన రాగి జావా,మధ్యాహ్న భోజనం ఆహారాన్ని అందించాలని కోరారు. ప్రభుత్వము దొడ్డ బియ్యం కాకుండా, సన్న బియ్యంతో కూడిన అందించాలని డిమాండ్ చేశారు.
0 Comments