ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

విజయవంతమైన క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు.

నరసన్నపేటలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విశాఖపట్నం మహాత్మాగాంధీ కాన్సర్ ఆసుపత్రి వారి సౌజన్యంతో నిర్వహించిన క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ శిబిరం విజయవంతం అయిందని నరసన్నపేట లైన్స్ క్లబ్ అధ్యక్షులు సదాశివుని కృష్ణ తెలిపారు. ఈ. శిబిరంలో పలువురు రోగులు చికిత్స చేయుంచుకొని వైద్యుల సలహాలు తీసుకున్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపైన శ్రద్ధ పెట్టాలని కోరారు. ఏ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే ఆరోగ్యంగా ఉంటారన్నారు.లైన్స్ క్లబ్ ప్రతినిధులు,మహాత్మాగాంధీ కాన్సర్ ఆసుపత్రి వైద్య సిబ్బంది, డా.భార్గవ్, డా.సౌజన్య, డి. ఎస్. సురేష్, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments