నరసన్నపేట:ఒక మహాదాత గా వెలుగొందిన పొట్నూరు స్వామీబాబు సేవలను ప్రతీ వారు ఆదర్శంగా తీసుకోవాలని పలువురు వక్తలు కొనియాడారు.స్వామీబాబు 140 వ జయంతి సందర్బంగా బుధవారం పలువురు పెద్దలు ఆయన శిలా విగ్రహానికి పూల మాలలు వేసి, నివాళులు అర్పించి ప్రసంగించారు.ఈ కార్యక్రమం లో ఎంపిపి మురళీధర్, జెడ్పిటిసి ప్రతినిధి రామారావు,సుడా ప్రతినిధి గుప్త. ఎంపిటిసి వి. కేశవరాజ్, కార్పొరేషన్ డైరెక్టర్ క్రిష్ణ, ఈఓ చిన్నారావు, వార్డు మెంబర్స్, పూలమాలలు వేసి నివాళులర్పించారు
0 Comments