ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

విజయవాడలో దారుణ హత్య

విజయవాడ పటమట పరిధిలోని పటమట డొంకలో దారుణం జరిగింది. వదిన గొంతు కోసి మరిది హతమార్చిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

0 Comments