ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

శ్రీకాకుళం జిల్లాకు 19 మంది ఎంపీడీవోలు

శ్రీకాకుళం:ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు మొత్తం 19 మంది మండల పరిషత్ అభివృద్ధి అధికారులు గురువారం బదిలీపై వచ్చారు. వీరిలో విశాఖపట్నం నుంచి ఇద్దరు, ఉమ్మడి విజయనగరం నుంచి 17 మంది వున్నారు. జిల్లా ప్రజా పరిషత్ చైర్‌పర్సన్  పిరియా విజయ జడ్పీ బంగ్లాలో మండలాలను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. త్వరలో జరగబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈ బదిలీలు జరిగిన విషయం తెలిసిందే.

Post a Comment

0 Comments