నరసన్నపేట: మండల కేంద్రంలోని సంతతోట వద్ద శ్రీ భ్రమరాంబికా సహిత మల్లికార్జున స్వామి ఆలయ పునర్నిర్మాణానికి కొట్లాది రూపాయలు ఖర్చు అవుతున్నందున వినూత్న రీతిలో ఒక కుటుంబం కొంత విరాళం ఇచ్చేందుకు ముందుకొచ్చింది.నరసన్నపేట ప్రముఖులు చౌతా వీరభద్రచారి తన మానుమురాలు అనుపోజు శృతి వివాహం నరసన్నపేటలో జరుగుతుంది.ఈ సందర్బంగా వివాహనికి స్నేహితులు బంధువులు, ఇచ్చే విరాళాలను పై ఆలయ నిర్మాణానికి విరాళంగా చెలిస్తున్నట్లు కుటుంబ పెద్దలు అనుపోజు చంద్రశేఖర్, చౌతా షణ్ముఖరావు లు తెలిపారు.
0 Comments