ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు మృతి బాధాకరం. ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గంగు మన్మధరావు

శ్రీకాకుళం:ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు(88) మృతి చెందడం చాలా బాధాకరమని ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గంగు మన్మధరావు ఆవేదన వ్యక్తుల చేశారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయన మృతి మీడియా లోకానికి తీరని లోటని అన్నారు. ప్రెస్ క్లబ్ పక్షాన తన ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలిపారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.

Post a Comment

0 Comments