ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

వాలంటీర్ల వ్యవస్థ రద్దుపై సర్పంచుల సంఘం తీర్మానం.

AP: వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయాలని ఏపీ సర్పంచుల సంఘం రాష్ట్ర కమిటీ తీర్మానం చేసింది. ఒక నెల జీతాన్ని రాజధాని అమరావతికి విరాళంగా ఇవ్వాలని నిర్ణయించింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు 16 డిమాండ్లతో వినతిపత్రం ఇవ్వనున్నట్లు పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ తెలిపారు.

Post a Comment

0 Comments