ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

ఈఓ గా బాధ్యతలు స్వీకరించిన ద్రాక్షాయిని

సరసన్నపేట మేజర్ పంచాయతీ ఈఓ గా ద్రాక్షాయిని బుధవారం పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అందరి సహాయ సహకారాలతో మేజర్ పంచాయతీ అభివృద్ధికి కష్టపడి పనిచేస్తామన్నారు. అభివృద్ధిలో భాగంగా ప్రతి ఒక్కరూ తమకు సహకరించాలని కోరారు. ఇంటింటికీ తాగునీరు సరఫరా చేస్తామన్నారు. పారిశుద్ధ్యం పై ప్రత్యేకమైన దృష్టి పెడతామని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు పంచాయతీ సిబ్బంది ఆమెకు అభినందనలు తెలిపారు.

Post a Comment

0 Comments