ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

రాష్ట్రస్థాయిలో సత్తా చాటిన నరసన్నపేట విద్యార్థులు

నరసన్నపేట:కర్రసాము(సిలింబం)రాష్ట్రస్థాయి 2024-25 చాంపియన్షిప్ పోటీలు శ్రీకాకుళంలోని శని,ఆదివారాల్లో నిర్వహించారు.జిల్లాకు రెండో స్థానం రాగా.. నరసన్నపేటకు చెందిన ఐదుగురు విద్యా ర్థులు మంచి ప్రతిభ చూపారు.లలిత్ ఆదిత్య మొదటి స్థానం,యుగంధర్,హేమసుందర్,మనోజ్,సంతోష్ నాయక్, చల్ల రామ్ రేవంత్లు రెండో స్థానం పొందారు. కర్ర సాము పోటీల్లో సత్తాచాటిన విద్యార్థులకు మాస్టర్ ఆవాల చిన్న యాదవ్, వైసీపీ నాయకులు ముద్దాడ గోవిందరావు అభినందించారు.

Post a Comment

0 Comments