ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

ఆడపిల్లలను రక్షిద్దాం.. చదివిద్దాం

జలమూరు మండలం కేజీబీవీ పాఠశాలలో 'ఆడపిల్లలను రక్షిద్దాం' అనే అంశంపై శనివారం సమావేశం నిర్వహించినట్లు వన్ స్టాప్ సెంటర్ కేస్ వర్కర్ కవిత తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆడపిల్లలను చదివించడంతోపాటు వారి స్వీయ రక్షణకై ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. సురక్షితమైన స్పర్శ, సైబర్ నేరాలు, బాల్య వివాహాలు, అత్యాచారాలు, గృహహింస అనే అంశాలను వివరించామన్నారు.

Post a Comment

0 Comments