జలుమూరు మండలం లింగాలవలస ZPH స్కూల్లో స్వచ్ఛతాహి సేవ కార్యక్రమంలో బాగంగా గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్యం పై అవగాహన కల్పించామని HM ఉంగటి అప్పలసూర్యనారాయణ తెలిపారు.పరిసరాల పరిశుభ్రత, త్రాగు నీరు, హ్యాండ్ వాష్ , కలుషిత నీరు త్రాగడం వలన వచ్చే వ్యాధుల గురించి వివరించామన్నారు. ఈ కార్యక్రమంలో టీచర్స్ శ్రీనివాసరావు,రమణమూర్తి,విశ్వనాధం, దమయంతి, కాత్యాయనీ,చిట్టెమ్మ, జలవనరుల శాఖ నుండి మురళి మోహన్ పాల్గొన్నారు.
0 Comments