ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

59 బాణసంచా దుకాణాలకు అనుమతులు ఆర్డీఓ సాయి ప్రత్యూష

శ్రీకాకుళం రెవెన్యూ డివిజన్ పరిధిలో 59 బాణసంచా ప్రత్యేక దుకాణాల ఏర్పాటుకు శ్రీకాకుళం రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ (ఆర్డీఓ)సాయి ప్రత్యూష అనుమతులిచ్చారు.

వీరు ఈనెల 29నుంచి నుంచి దీపావళి వరకు ఈ తాత్కాలిక 3 బాణసంచా దుకాణాలు నిర్వహించవచ్చున్నారు.ఈ అనుమతులు పొందినవారు నిబంధనల మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకొని అమ్మకాలు చేయాలన్నారు.

శ్రీకాకుళం నగరం -21.లావేరు-1, జలుమూరు-2,శ్రీకాకుళం రూరల్-4,నరసన్నపేట-3,అమదాలవలస-1,పాలాకి-5,బూర్జ-2,పొందూరు-2,ఎచ్చెర్ల-7,రణస్థలం-7,గార -4 లెక్క మంజూరు చేయడం జరిగిందన్నారు.

స్థానిక సంస్థలు, ఫైర్, జీఎస్టీ, పోలీస్ తదితర శాఖల సిపార్సుల మేరకు అనుమతులు మంజూరు చేయడం ఆర్డీవో సాయి ప్రత్యూష స్పష్టం చేశారు.

Post a Comment

0 Comments