ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

సారవకోట: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి.

శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ యువకుడు విజయవాడ- హైదరాబాదు రోడ్డులో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. సారవకోట మండలం కుమ్మరిగుంటకు చెందిన సాధు సంతోష్ కుమార్ (23) హైదరాబాదులోని ఓ స్టూడియోలో పనిచేస్తున్నాడు. కొత్తగా బైక్ కొనుగోలు చేసిన అతను విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకొని తిరిగి వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. దీంతో కుమ్మరిగుంటలో విషాదఛాయలు అలముకున్నాయి.

Post a Comment

0 Comments