గ్రామ స్వరాజ్య స్థాపనకే కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి తెలిపారు. సారవకోట మండలంలో పలు గ్రామ సభలలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు గ్రామ అభివృద్ధికి చర్యలు చేపట్టే దిశగా ఈ సభలను నిర్వహించడం జరుగుతుందని వివరించారు. గ్రామాలలో ఏమైనా సమస్యల ఉంటే గ్రామసభ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలని ఆయన స్పష్టం చేశారు.
0 Comments