ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

సత్వరమే భూ సమస్యల పరిష్కారం:MLA బగ్గు రమణమూర్తి

నరసన్నపేట: మండలం,యారబాడు గ్రామంలో రెవెన్యూ సదస్సులో పాల్గొని అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ గతంలో భూములు రీ-సర్వే జరిగిన గ్రామాల్లో తప్పుగా నమోదు కాబడిన వాటిని సరి చేయుటకు ప్రభుత్వం రెవిన్యూ సదస్సుల నిర్వహిస్తుందని, గతంలో భూములు రీ సర్వే జరిగిన సమయంలో భూములు విస్తీర్ణం పరంగా తేడాలో ఉన్నచో వాటికి సంబంధించిన వాటిని సరైన ఆధారాలతో దరఖాస్తు చేసుకున్న వాటికి కూడా పరిష్కారం అవుతాయని, అలాగే రీసర్వేల తప్పుగా నమోదు కాబట్టి పేర్లను కూడా సరి చేయడం జరుగుతుందని, రీసర్వేల్ ఒకే రెవెన్యూ గ్రామ సంబంధించిన ఒకే వ్యక్తికి ఒకే ఖాతా కంటే ఎక్కువ ఖాతాలు ఇచ్చిన వాటిని ఒకే ఖాతాగా మార్చు చేయబడుతుందని అని అన్నారు పట్టాదారుడు ఎవరైనా మరణించినచో వారి యొక్క భూమిని వారు వారసులకు సరైన ఆధారాలతో మార్పు చేయబడుతుందని అన్నారు.*

ఈ కార్యక్రమంలో తహశీల్దార్ సత్యనారాయణ, మరియు కూటమి ముఖ్య నాయకులు,కార్యకర్తలు అధికారులు, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments