జలుమూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, డైరెక్టర్లుతో సాధారణ సభ్య సమావేశంలో సోమవారం ముఖ్య అతిథిగా పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడుతూ మార్కెట్ కమిటీ నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి సూచించారు. కార్యాలయంలో మీటింగ్ హాల్,రహదారులు, ప్రహరీ నిర్మాణానికి , గోడౌన్స్ వంటి నిర్మాణానికి చర్యలు చేపట్టాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ , డైరెక్టర్లు, వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
0 Comments